➠ నిద్రలేవగానే రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగాలి. ➠ 10-20 నిమిషాలు నడక, యోగా చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి ఉత్సాహంగా ఉంటారు. ➠ కొద్దిసేపు ధ్యానం చేయడం లేదా శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ➠ ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకుంటే జీవక్రియకు చాలా ముఖ్యం. కొద్దిసేపు సూర్యరశ్మిలో ఉంటే వల్ల విటమిన్ డి లభిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యానికి మంచిది.