SDPT: అక్కన్నపేట మండలం తోటపల్లిలో వీవో బిల్డింగ్ కోసం దాత జనగామ మురళీధర్ రావు ఒక గుంటకుపైగా భూమిని బిల్డింగ్ కోసం దానం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. మహిళల అభ్యున్నతికి పెద్దాయన తీసుకున్న నిర్ణయానికి తోటపల్లి గ్రామ మహిళలు, సర్పంచ్, పంచాయతీ పాలకవర్గం, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.