JN: పాలకుర్తి శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 18,04,055 సమకూరినట్లు ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఇవాళ ఆలయం కళ్యాణ మండపంలో కొడవటూరు శ్రీ సిద్దేశ్వర స్వామి దేవస్థానం ఈవో చిందం వంశీ పర్యవేక్షణలో లెక్కించినట్లు పేర్కొన్నారు. అమెరికా కరెన్సీ నోట్లు 88డాలర్లు వచ్చిన్నట్లు ఈవో పేర్కొన్నారు.