హనుమాసనం వేయడం వల్ల మీ కదలిక పరిధిని పెంచడానికి ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతర్గత అవయవాలను ఉత్తేజపరిచేందుకు, మలబద్ధకం నుంచి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. కాళ్ల కండరాలను సాగదీయడం ద్వారా కాళ్ల తిమ్మిరిని నివారించడంలో సహాయపడుతుంది. కండరాలను సడలిస్తుంది. నిద్రలో వచ్చే కాళ్ల తిమ్మిరిని కూడా నివారిస్తుంది.