E.G: వైకుంఠ ఏకాదశి పవిత్ర సందర్భంగా ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సతీసమేతంగా కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం నాయకులతో కలిసి దర్శించుకోన్నారు. ఆయనతో పాటు రాజమహేంద్రవరం పార్లమెంట్ TDP అధికార ప్రతినిధి నామన పరమేశ్వరరావు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆధ్యాత్మిక కృప నియోజకవర్గ ప్రజలందరిపై నిలిచి ఉండాలని కోరుకున్నారు.