KMM: గంజాయి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2లక్షల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2020 OCT 8న కొణిజర్ల(M) తనికెళ్ళ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ప్రవీణ్ కుమార్ అనే నిందితుడు ₹19లక్షల విలువ గల గంజాయితో పట్టుబడ్డాడు. నేరం రుజువు కావడంతో పై విధంగా తీర్పునిచ్చారు.