AP: 17 జిల్లాల్లో 25 మార్పులు.. పరిపాలన సౌలభ్యం కోసమే చేశామని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. గూడురును నెల్లూరులో కలుపుతున్నామని తెలిపారు. రైల్వేకోడురును తిరుపతిలో కలుపుతున్నట్లు చెప్పారు. మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఉంటుందని, అన్నమయ్యను ఒక ప్రాంతానికే పరిమితం చేయడమేంటని విమర్శించారు. ప్రాముఖ్యత ఉన్న పేర్లను ఎక్కడైనా పెట్టొచ్చు అని పేర్కొన్నారు.