TG: హరీష్ రావు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇరిగేషన్లో తానే మాస్టర్ అని హరీష్ రావు అనుకుంటున్నారని విమర్శించారు. ఆయనకు అంత అహంకారం ఎందుకు? అని ప్రశ్నించారు. ఎవరి హయాంలో ఏం జరగిందో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.