‘రాజాసాబ్’ 3 గంటల 10 నిమిషాల పాటు ప్రేక్షకులకు మాస్ ధమాకా పంచనుందని నిర్మాత SKN తెలిపాడు. ప్రీరిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ‘ప్రతిసారి పండక్కి కోళ్ల మీద పందాలు వేస్తారు.. కానీ ఈసారి వేసేది డైనోసర్ మీద’ అంటూ ప్రభాస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. జపాన్‌లో కూడా తుఫాను సృష్టించగల వ్యక్తి ప్రభాస్ అని కొనియాడాడు. ‘పండక్కి వస్తున్నాం.. హిట్ కొడుతున్నాం’ అని చెప్పాడు.