KNR: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి 44 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని, ప్రతి తనిఖీని బాడీ కెమెరాలతో రికార్డ్ చేస్తామని హెచ్చరించారు. కేబుల్ బ్రిడ్జి, డ్యామ్‌పై వేడుకలకు అనుమతి లేదని.. వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.