MDK: విద్యార్థులు యువత భవిష్యత్తుపై మారకద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో మాదకద్రవ్యాల నియంత్రణపై జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు, మానసిక వైద్య నిపుణులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్పత్తి రవాణా విక్రయం వినియోగాలని నిరోధించేందుకు సమన్వయంతో కృషి చేయాలన్నారు