HNK: జిల్లా కేంద్రంలో ఇవాళ GMPS జిల్లా అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ మాట్లాడుతూ.. గొర్ల పంపిణీపై ఈనెల29 నుంచి అసెంబ్లీలో చర్చ జరిపి పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం సగం మందికి మాత్రమే పంపిణీ చేసి నిర్లక్ష్యం చేసిందని.. ఈ ప్రభుత్వమైన అందరికీ పంపిణీ చేయాలన్నారు.