E.G: తూ.గో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని రూడా చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ తో చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు & ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.