CTR: రామకుప్పం మండలంలో టీడీపీ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో మరింత కష్టపడి సీఎం చంద్రబాబుకు లక్ష మెజార్టీయే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు క్లుప్తంగా వివరించారు.