ADB: మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎనికలో బీఆర్ఎస్ సత్తా చాటతుందని మాజీ మంత్రి జోగురామన్న ధీమా వ్యక్తం చేశారు. శనివారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రూరల్ మండలానికి చెందిన తిప్ప నూతన సర్పంచ్ రాంబాయి, ఉప సర్పంచ్, గ్రామస్తులు మాజీ మంత్రి జోగురామన్న కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో మంత్రిని సన్మానించారు.