MBNR: బాలానగర్ మండలం చింతకుంట తండాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఇటీవలే జరిగాయి. తండాకు చెందిన రవీందర్ నాయక్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో రెండవ వార్డు సభ్యుడుగా గెలుపొందారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ జడ్చర్లలో ఈరోజు శాలువాతో సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. చింతకుంట తండా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.