MLG: వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామానికి చెందిన ఎల్లబోయిన కుమార్ ఇటీవల అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్ ఇవాళ మృతుడి ఇంటికి వెళ్లి.. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. 50 కేజీల బియ్యం అందజేశారు.