HYDలో ఉస్మానియా మహిళా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్ సహాయ అధ్యాపకుల ఖాళీలు అధికంగా ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యకు తగిన అధ్యాపకులు లేకపోవడంతో బోధన, పరిశోధనల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ విశ్వవిద్యాలయాలన్నింటిలో కలిపి సుమారు 500 వందలకు పైగా ఉన్నాయి.