BHPL: జిల్లాలో 248 గ్రామపంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శులకు చెక్ పవర్ ఉన్న విషయం తెలిసిందే. అయితే GP నిధులను వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తే, పనులు చేయకుండా బిల్లులు డ్రా చేస్తే పదవులకు గండం ఏర్పడుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తే చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.