AP: ప్రకాశం జిల్లా నర్సాయపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధుడు ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు ఆంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.