W.G: విద్యా అభివృద్ధికి సమాజంలో ఉపాధ్యాయులు పాత్ర కీలకమని పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రిలో UTF డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. షరీఫ్, ఉపాధ్య క్షులు జైరూపస్ రావు, ఎం విజయ గౌరీ, రాష్ట్ర కౌన్సిలర్ పీ.జయకర్ నేతృత్వంలో డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో UTF జిల్లా సభ్యులు పాల్గొన్నారు.