WGL: నల్లబెల్లి (M)కేంద్రంలోని ఆర్శనపల్లి, రంగాపురం, చిన్న తండా, నాగరాజు పల్లి, బుచ్చిరెడ్డిపల్లి తండా తదితర గ్రామాల్లో గ్రామపంచాయతీ కార్యాలయ భవనాలు లేకపోవడంతో ప్రస్తుతం పాఠశాల భవనాలలోనే గ్రామపంచాయతీ పాలన కొనసాగుతున్నట్లు అధికారులు, నూతనంగా ఎంపికైన సర్పంచులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి GP కార్యాలయం ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.