యాషెస్ 4వ టెస్టులో బౌలింగ్‌తో అదరగొట్టిన ఇంగ్లండ్.. బ్యాటింగ్‌లో తడబడుతోంది. డకెట్(2), క్రాలీ(5), బెథెల్(0) చేతులెత్తేయడంతో 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో రూట్(0), బ్రూక్(0) ఉన్నారు. ఆస్ట్రేలియా తరఫున బ్యాటర్లు విఫలమైనా.. బౌలర్లు యథావిధిగా ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 152 పరుగులకే పరిమితమైంది.