NZB: డెస్క్ జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేసేందుకు డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా అడహక్ కమిటీని ఏర్పాటు చేశారు. కన్వీనర్‌గా భీంరావు, కో-కన్వీనర్లుగా నరేంద్ర స్వామి, సందీప్, అశోత్రెడ్డి, రాకేష్, శ్రీనివాస్‌ను ఎన్నుకున్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో తదుపరి కార్యచరణపై చర్చించారు.