MDK: మనోహరాబాద్‌లో నిర్వహించిన 10వ తెలంగాణ అంతర్ జిల్లాల సబ్ జూనియర్ బాలికల సాఫ్ట్ బాల్ చాంపియన్‌షిప్ పోటీలు నిన్న సాయంత్రం ముగిసినట్లు జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ గౌడ్ తెలిపారు. మాజీ సర్పంచ్ చిటుకుల మహిపాల్ రెడ్డి విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. 20 జిల్లాల జట్లు పాల్గొనగా, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జట్లు విన్నర్‌గా నిలిచాయి.