KMR: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కామారెడ్డిలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. అక్కడ మైనారిటీలైన హిందువుల రక్షణకు చర్యలు తీసుకోకపోతే అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.