KNR: పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం శంకరపట్నం మండలంలోని తాడికల్, అంబాలపూర్ గ్రామాల్లో జరిగిన పంచాయతీ నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పంచాయతీ రాజ్ వ్యవస్థ పటిష్టం చేయాలన్నారు.