MLG: మేడారం మహాజాతర నేపథ్యంలో గట్టమ్మ దేవాలయం వద్ద జనవరి 16 నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు 16 రకాల దుకాణాల ఏర్పాటు కోసం స్టీల్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈఓ శ్రీనివాస్ తెలిపారు. వేలంలో పాల్గొనాలనుకునేవారు ములుగు యూనియన్ బ్యాంక్ లో డిపాజిట్ డీడీ తీసి జనవరి 23 సాయంత్రం లోగా సమర్పించాలని సూచించారు.