HYD మెట్రో పరిధిలో సికింద్రాబాద్ సౌత్, సెంట్రల్, బంజారాహిల్స్ సర్కిల్ ప్రాంతాలు ఉండగా, రూ. 4501 కోట్లతో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కేబుల్ ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించినట్లుగా తెలిపారు. మొదట ఆయా సర్కిల్ ప్రాంతాలలో పనులను ప్రారంభించి వేగంగా ముందుకు నడిపిస్తామన్నారు.