JN: ఈ నెల 22వ తేదీన జరిగే గ్రీవెన్స్ రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు.ఈ నెల 22న అన్ని గ్రామ పంచాయతీలలో జరిగే మొదటి సమావేశంలో భాగంగా సర్పంచ్, వార్డ్ సభ్యుల ప్రమాణ స్వీకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని MPDO, తహసీల్దార్లు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందన్నారు.అందువల్ల గ్రీవెన్స్ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.