HYD: టోలిచౌకి పోలీస్ స్టేషన పరిధిలో యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. సోదరుల మధ్య ఘర్షణ ఆపేందుకు వెళ్లి ఇర్ఫాన్(24) మృతి చెందాడు. నిందితుడు బిలాల్ ఇర్ఫాన్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. హంతకుడు బిలాల్ భార్యకి మృతుడు ఇర్ఫాన్ అన్న అద్నాన్‌కి మధ్య ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.