NLR: బుచ్చి పట్టణంలోని ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ బధిరుల పాఠశాలలో మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సమక్షంలో రూరల్ అధ్యక్షుడు, సతీష్, పట్టణ అధ్యక్షుడు షాహుల్, కౌన్సిలర్లు, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.