MBNR: జిల్లాలో SC, ST, BC, జనరల్ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యాసంవత్సరానికి 5వ నుంచి 9వ తరగతి ప్రవేశాల కోసం ప్రభుత్వం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులు 11-12-2025 నుంచి 21-01-2026 వరకు స్వీకరిస్తారు. పరీక్ష 22-02-2026న జరగనుంది. దరఖాస్తు ఫీజు రూ.100. వివరాలకు tgcet.cgg.gov.in సందర్శించాలి.