KRNL: గోనెగండ్లలో కావేరి మొక్కజొన్న నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన కౌలు రైతుల పొలాలను CPI నాయకులు గురువారం పరిశీలించారు. అమాయక రైతులను మోసం చేస్తున్న విత్తన కంపెనీలను ప్రభుత్వం కఠినంగా ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. ప్రతి ఎకరాకు రూ. లక్ష పరిహారం అందించి, కావేరి సీడ్స్ కంపెనీని సీజ్ చేయాలని వారు కోరారు.