VSP: ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను సర్వీస్ రిజిస్టర్లలో నమోదు చేసి, వాటి విలువకు సమానమైన భూమి ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్. సూర్యనారాయణ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో సోమవారం అయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.