టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు తమన్నా, శ్రీలీల AI ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. బాత్రూమ్లో టవల్ కట్టుకుని మిర్రర్ సెల్ఫీలు తీసుకున్నట్లు ఉన్న పిక్స్ కనిపిస్తున్నాయి. మరోవైపు ఇద్దరి AI వీడియోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయట. అయితే గతంలో కూడా పలువురు హీరోయిన్ల ఫొటోలను AIతో మార్ఫింగ్ చేసిన సంగతి తెలిసిందే.