TPT: విజయవాడ గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మొదలియార్ కార్పొరేషన్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ ఛైర్మన్ త్యాగరాజన్ సమక్షంలో బీసీ సంక్షేమ జాయింట్ డైరెక్టర్ ఉమాదేవి పర్యవేక్షణలో డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. రేణిగుంటకు చెందిన బీజేపీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు.