E.G: TDP కేంద్ర కార్యాలయం మంగళగిరి నందు TDP మండల పార్టీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో అసెంబ్లీ ఎస్టిమేట్ కమిటీ మెంబర్ హోదాలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు పాల్గొన్నారు. నూతన మండల పార్టీ అధ్యక్షులకు రాబోయే ఎన్నికలలో విజయం దిశగా ప్రతి ఒక్కరు పని చేయాలని స్పష్టం చేశారు.