NLR: ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ వేణుగోపాల్ సోమవారం తెలియజేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు దువ్వూరు, పెరమన , సంగం వద్ద ఎన్ హెచ్-67పై ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, సీఐ గంగాధర్, ఎస్సై రాజేష్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు.
Tags :