E.G: తిమ్మరాజుపాలెంలో శ్రీ శ్రీ శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి తిరునాళ్ల అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం అమ్మవారిని మంత్రి కందుల దుర్గేష్ దర్శించుని నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ అమ్మవారి దయ ఉండాలని ప్రజలకు అభ్యున్నతి, సమృద్ధి కలుగజేయాలని కోరుకున్నారు. తిరునాళ్ళు చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ దృష్ట్యా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.