KDP: తాడిపత్రి జాతీయ రహదారిపై ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో జంగంపల్లి గ్రామనికి చెందిన ప్రభు కుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఓ ఇటుకల ఫ్యాక్టరీలో పని చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :