ELR: వేలేరుపాడు ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం జనసేన జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు క్యాంపు కార్యాలయ వర్గ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమంలో ప్రారంభం అవుతుందని అన్నారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలని సూచించారు.