అన్నమయ్య: భారతీయ విజ్ఞానమండలి AP ఆధ్వర్యంలో నిర్వహించిన కౌశల్ క్విజ్ పోటీలలో రాజంపేట మండలం బోయిన పల్లె SJSM ZPHS పాఠశాల 8వ తరగతి విద్యార్థినీ ఎం.గోపిక జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి క్విజ్ పోటీలకు ఎంపికయ్యింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.భారతి పాఠశాల సిబ్బంది కౌశల్ గైడ్ టీచర్ రాజయ్య,గోపికను అభినందించారు.