W.G: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని నరసాపురం నియోజకవర్గ కేంద్రంలో ప.గో జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పట్టణ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొని అంబేడ్కర్ సేవలను సర్మించుకున్నారు.