NLR: గుడ్లూరు మండలం చేవూరు ZP హైస్కూల్లో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్డే కార్యక్రమంలో కలెక్టర్ హిమాన్షు శుక్ల పాల్గొన్నారు. హైస్కూల్లో జరుగుతున్న విద్యాబోధనపై విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయం తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలలో సానుకూల దృక్పథం కలిగేందుకు, పాఠశాలల పనితీరు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని ఆయన అన్నారు.