MDK: తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని రామాయంపేట కాట్రియాల గ్రామ సర్పంచ్ అభ్యర్థి స్రవంతి రాజేందర్ గుప్తా సూచించారు. గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఆమె గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తాను సంవత్సరాలు గ్రామ ఉపసర్పంచ్‌గా చేసిన అనుభవం ఉందని, సమస్యలు తనకు అవగాహన ఉన్నందున ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.