పార్లమెంట్లో విపక్షాలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. రూపాయి విలువ తగ్గుదలపై కాంగ్రెస్ వాయిదా తీర్మానాన్ని, ఇండిగో విమాన సేవల అంతరాయంపై శివసేన(UBT) వాయిదా తీర్మానాన్ని ఇచ్చాయి. ఈ రెండు వాయిదా తీర్మానాలు ఆర్థిక, రవాణా రంగాల్లోని ముఖ్యమైన సమస్యలపై ప్రభుత్వం నుంచి వివరణ కోరుతూ.. పార్లమెంట్లో చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.