GNTR: ZP ఛైర్పర్సన్ హెనీక్రిస్టినాపై కొల్లిపరకు చెందిన సరళ కుమారి వేసిన కేసు విచారణను కోర్టు తిరస్కరించింది. 2021 ZPTC ఎన్నికల్లో హెనీక్రిస్టినా కొల్లిపర నుంచి పోటీ చేయగా.. ఆమెకు ప్రత్యర్థిగా సరళ కుమారి పోటీ చేశారు. క్రిస్టినా గెలవగా.. ఆమె SC కాదని సరళ కుమారి కేసు వేశారు. కేసు విచారణకు రాగా.. సివిల్ జడ్జి పవన్ కుమార్ కేసు తిరస్కరించారు.