HYD: ఐటీ, ఫార్మా రంగాలకు హబ్‌గా ఉన్నప్పటికీ, విదేశీ యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ ఏర్పాటులో హైదరాబాద్ వెనుకబడింది. అయితే, ఈ లోటును తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తీర్చనుంది. ఈ సదస్సులో యూనివర్సిటీ ఆఫ్ లండన్ తన ఆఫ్‌షోర్ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు అధికారికంగా అంగీకారం తెలపనుంది. ఈ తొలి ప్రకటనతో ఇతర వర్సిటీలు కూడా ఆసక్తి చూపవచ్చని తెలిపారు.