SRD: సీఐటీయూ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ పాశ మైలారంలో 2కే రన్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్యం మాట్లాడుతూ.. ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు మెదక్ పట్టణంలో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని చెప్పారు. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.